కానీ కెరీర్ చివరికి వచ్చేస్తున్నపుడు రూల్స్ పెట్టుకుంటే.. ఛాన్సులు రావని అన్నీ పక్కనబెట్టేస్తున్నారు మిల్కీ బ్యూటీ. ఈ మధ్య తమన్నా ఏ సినిమా చేసినా.. సిరీస్ చేసినా గ్లామర్ డోస్ మాత్రం కామన్. గతేడాది వచ్చిన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 లాంటి వెబ్ సిరీస్‌లే దీనికి నిదర్శనం.