Rajinikanth: యంగ్ హీరోలకే అందని దూకుడు.. దూసుకుపోతున్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. యంగ్ హీరోలు కూడా అసూయ పడేలా జెట్ స్పీడుతో సినిమాలు చేసేస్తున్నారు. జైలర్ సక్సెస్ తరువాత మరింత స్పీడుగా సినిమాలు లైన్‌లో పెట్టేస్తున్నారు తలైవా. తాజాగా రజనీతో మూవీ ప్లాన్ చేస్తున్న దర్శకుల లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. జైలర్ సక్సెస్ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. సెట్స్ మీద ఒక సినిమా ఉండగానే మరో రెండు మూడు సినిమాలు లైన్‌లో పెట్టేస్తున్నారు తలైవా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
