AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటిటిలో విడుదలైన తర్వాత పెరుగుతున్న ట్రోలింగ్

చచ్చిన పామును ఏం కొడతాంలే అనుకునేవాళ్లు కొందరైతే.. అది చచ్చిందో లేదో అనే అనుమానంతో ఇంకా కొట్టేవాళ్లు మరికొందరు. ఇప్పుడు ఈ సామెత ఎందుకబ్బా అనుకుంటున్నారు కదా..? ఆల్రెడీ థియేటర్స్‌లో ఫ్లాపైన సినిమాల్ని ఓటిటిలో చూసి.. ఇక్కడ కూడా రోస్ట్ చేస్తుంటే ఇలాంటి సామెతలే వస్తాయి. మరి అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్న సినిమాలేంటి..? కాస్త గ్యాప్ ఇవ్వండ్రా.. అప్పుడెప్పుడో రాత్రనంగా మొదలుపెట్టారు.. తెల్లవార్లూ ఈ బ్యాగ్రౌండ్ ఏంట్రా బాబూ

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Sep 16, 2024 | 7:57 PM

Share
చచ్చిన పామును ఏం కొడతాంలే అనుకునేవాళ్లు కొందరైతే.. అది చచ్చిందో లేదో అనే అనుమానంతో ఇంకా కొట్టేవాళ్లు మరికొందరు. ఇప్పుడు ఈ సామెత ఎందుకబ్బా అనుకుంటున్నారు కదా..? ఆల్రెడీ థియేటర్స్‌లో ఫ్లాపైన సినిమాల్ని ఓటిటిలో చూసి.. ఇక్కడ కూడా రోస్ట్ చేస్తుంటే ఇలాంటి సామెతలే వస్తాయి. మరి అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్న సినిమాలేంటి..?

1 / 5

కాస్త గ్యాప్ ఇవ్వండ్రా.. అప్పుడెప్పుడో రాత్రనంగా మొదలుపెట్టారు.. తెల్లవార్లూ ఈ బ్యాగ్రౌండ్ ఏంట్రా బాబూ..! బయటికి చెప్పుకోవట్లేదు గానీ ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటిటిలో వచ్చిన తర్వాత జరుగుతున్న ట్రోలింగ్ చూసాక దర్శక నిర్మాతల ఇన్నర్ ఫీలింగ్ ఇదే.

2 / 5
తాజాగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలకు ఇదే మ్యూజిక్ రన్ అవుతుంది. మిరపకాయ్ లాంటి హిట్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం థియెట్రికల్‌గా దారుణంగా నిరాశ పరిచింది.

3 / 5
అయితే ఓటిటిలో ఇప్పుడొచ్చిన ఈ సినిమాను సీన్స్ సీన్స్‌గా విడగొట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్‌కు ఇది తప్పలేదు. ఆ మధ్య శంకర్ ఇండియన్ 2ను ఇలాగే ఆడుకున్నారు ట్రోలర్స్.

4 / 5
మగాడిగా పుట్టినందుకు ఫస్ట్ టైమ్ ఫీల్ అవుతున్నా అనే డైలాగ్ పెట్టి హరీష్ శంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు.. అలాగే మరికొన్ని సీన్స్ కూడా. ఇక డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్‌లో ప్రగతి రన్నింగ్ చేస్తూ కార్ అందుకునే సీన్‌పై ట్రోలింగ్ ఆగట్లేదు. ఇండియన్ 2ను అయితే మరింత ముక్కలు ముక్కలు చేసి ఆడుకుంటున్నారు. మొత్తానికి ఓటిటిలోనూ ఈ సినిమాలకు ప్రశాంతత లేకుండా పోయింది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..