Mahesh Babu: జక్కన్న డెసిషన్.. మహేష్ ఫ్యాన్స్ కి టెన్షన్
హమ్మయ్య... ఓ మంచి విషయం తెలిసింది అని ఆనందించేలోపే, కంగారు పెట్టే విషయాన్ని కూడా చెప్పేస్తున్నారు జక్కన్న! మా సారు మొదలుపెడుతున్నారనుకుని పండగ చేసుకునేలోపే, ఆ స్పీడ్ బ్రేకర్‌లు ఎందుకు జక్కన్నా.. అని చిన్నబుచ్చుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఇంతకీ ఏంటి కహానీ అంటారా? వచ్చేయండి... చూసేద్దాం. సంక్రాంతికి గుంటూరు కారం వచ్చింది. మరీ మాస్‌గా కనిపించారు మహేష్. నెక్స్ట్ జక్కన్న సినిమా వస్తుంది...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
