- Telugu News Photo Gallery Cinema photos Anupama parameswaran ready to act in bold scenes for her next films Telugu Actress Photos
Anupama Parameswaran: ఆన్‌లైన్‌లో హీట్ పెంచుతున్న అనుపమ.! అను ని ఇలా చూసి ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్.
చక్కనమ్మ చిక్కినా అందమే.. అన్నది పాత సామెత ప్రజెంట్ జనరేషన్‌లో చక్కనమ్మ చిక్కితేనే అందం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అందుకే ముద్దుగుమ్మలు జిమ్‌లో గట్టిగా కష్టపడుతున్నారు. ఆ రిజల్ట్‌ను వెకేషన్ పిక్స్‌లో చూపిస్తున్నారు. టాలీవుడ్‌లో జెండా పాతేందుకు రెడీ అవుతున్న ఓ అందాల భామ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్ అయ్యేందుకు అనుపమా చాలానే కష్టపడుతున్నారు.
Updated on: Mar 06, 2024 | 7:45 PM

చక్కనమ్మ చిక్కినా అందమే.. అన్నది పాత సామెత ప్రజెంట్ జనరేషన్‌లో చక్కనమ్మ చిక్కితేనే అందం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అందుకే ముద్దుగుమ్మలు జిమ్‌లో గట్టిగా కష్టపడుతున్నారు.

ఆ రిజల్ట్‌ను వెకేషన్ పిక్స్‌లో చూపిస్తున్నారు. టాలీవుడ్‌లో జెండా పాతేందుకు రెడీ అవుతున్న ఓ అందాల భామ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్ అయ్యేందుకు అనుపమా చాలానే కష్టపడుతున్నారు.

అచ్చమైన తెలుగక్షరాలు 'అ ఆ' అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనుపమాకు అనుకున్న గుర్తింపు రాలేదు. తరువాత చేసిన సినిమాలతో కూడా క్రేజ్ రాకపోవటంతో కారణల మీద దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు మలయాళ కుట్టి.

హోమ్లీ రోల్స్‌కే పరిమితం కావటం, బొద్దుగా కనిపిస్తుండటం, గ్లామర్‌కు ఛాన్సే లేకపోవటంతోనే కెరీర్ గేరు మారటం లేదని ఫిక్స్ అయ్యారు అనుపమా. అందుకే స్లిమ్ లుక్‌లోకి మారి గ్లామర్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ట్రెండ్ మార్చిన తరువాత వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నారు ఈ క్రేజీ బ్యూటీ. రౌడీ బాయ్స్, కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో మంచి సక్సెస్‌లు అందుకున్నారు.

అదే జోరులో టిల్లు స్క్వేర్ మూవీలో మరింత గ్లామరస్‌గా కనిపించబోతున్నారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆన్‌లైన్‌లో కూడా గ్లామర్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు ఈ బ్యూటీ.

ప్రజెంట్ ఈ భామ సోషల్ మీడియా యాక్టివిటీ చూస్తే అదే నిజమనిపిస్తోంది. వరుసగా వెకేషన్ ఫోటోస్ షేర్ చేస్తున్న అనుపమా సోషల్ మీడియాలో టెంపరేచర్ రైజ్ చేస్తున్నారు.




