Sriya Reddy: సలార్ సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రియా రెడ్డి.. ఆకట్టుకుంటున్న ఫోటోలు
సలార్ సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సలార్ సినిమాలో కీలక పాత్రలో నటించింది శ్రియా రెడ్డి. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. అమ్మ చెప్పింది, అప్పుడప్పుడు అనే సినిమాల్లో నటించింది అందాల భామ శ్రియా రెడ్డి.