AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: జిమ్‏లో తెగ కష్టపడిపోతున్న హీరోయిన్.. అందాలతో చెమటలు పట్టిస్తోన్న వయ్యారి..

సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తున్న హీరోయిన్..మరోవైపు జిమ్ లో తెగ కష్టపడిపోతుంది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హిందీలో ఆఫర్స్ అందుకుంటుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన అమ్మాయి.

Rajitha Chanti
|

Updated on: Mar 23, 2025 | 8:03 PM

Share
తెలుగులో అందం, అభినయంతో తనదైన ముద్ర వేసింది రాశీ ఖన్నా. యంగ్ హీరోల సరసన నటిస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో మెరిసింది ఈ వ్యయారి.

1 / 5
తాజాగా సోషల్ మీడియాలో జిమ్  ఫోటోస్ షేర్ చేసి షాకిచ్చింది. తన ఫిట్నెస్ గురూ కుల్ దీప్ తో కలిసి జిమ్ లో కష్టపడుతున్న ఫోటోస్ షేర్ చేసింది. పర్పెక్ట్ ఫిట్ టోన్డ్ బాడీని హైలెట్ చేస్తూ ఫోటోషూట్ తోనే కుర్రహీరోయిన్లకు గుబులు పుట్టిస్తోంది.

2 / 5
తెలుగులో వరుస సినిమాలతో అలరించిన రాశీ ఖన్నా.. ఇప్పుడు హిందీలో అవకాశాలు సొంతం చేసుకుంటుంది. ఇటీవల రాజ్ అండ్ డీకే తెరెకక్కించిన ఫర్జీ సినిమాలో కనిపించింది. అలాగే ఇటీవల ది సబర్మతి రిపోర్ట్ మూవీతో అలరించింది.

3 / 5
హిందీలో  ది సబర్మతి రిపోర్ట్, సర్దార్, యోధా వంటి చిత్రాలు రాశీకి మంచి గుర్తింపు తెచ్చాయి. అలాగే ఇటీవల అరణ్మై 4 సినిమాతో తమిళంలోనూ సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

4 / 5
అలాగే హిందీలో ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని సినిమాలో నటిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. గ్రీన్ కలర్ సారీలో బ్యూటీఫుల్ ఫోటోస్ పంచుకుంది.

5 / 5
Follow Us
కొత్తగా కొన్న బంగారం,వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటంటే

డ్రైవర్లకు సుప్రీంకోర్టు వార్నింగ్.. ఈ తప్పు చేస్తే జేబుకు చిల్లు

ATM బ్లాక్ అయిందా? బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా!

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ

భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? 99 శాతం మందికి తెలియదు

లావణ్య త్రిపాఠి గురించి వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ కట్!

ఇంట్లో బల్లి కనిపించడం శుభమా, అశుభమా? జ్యోతిష్య శాస్త్రం చెప్పేది

జెన్ జెడ్‌తో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక భేటీ!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్