IPL 2025: ముంబై ప్లేయింగ్ 11లో ఆంధ్రా కుర్రాడు.. అసలెవరీ సత్యనారయణ రాజు?
Satyanarayana Raju: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2024లో తన ప్రదర్శనలతో వార్తల్లో నిలిచిన ఓ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్.. రాయలసీమ కింగ్స్ తరపున 7 మ్యాచ్‌ల్లో 6.15 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ వేలంలో రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో ఈ ఆటగాడిని దక్కించుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
