శ్రీలీల కిస్సిక్ సాంగ్ కోసం అంత తీసుకుందా.?
23 March 2025
Prudvi Battula
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న విడుదలై బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఇందులో యంగ్ హీరోయిన్ శ్రీలీల సైతం భాగమైంది. కిస్సిక్ అనే స్పెషల్ పాటలో ఈ కుర్ర హీరోయిన్ స్టెప్పులు వేసింది.
ఈ స్పెషల్ సాంగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట అధికారికంగా షేర్ చేసినప్పటి నుంచి మరింత మూవీపై క్రేజ్ ఏర్పడింది.
అయితే కిస్సిక్ అంటూ సాగే ఈ పాటలో కనిపించేందుకు శ్రీలీల ఏకంగా రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది.
ఈ పాట కోసం మొత్తం 5 రోజులు కేటాయించారు. సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన ఈ మూవీ పాటలకు మంచి క్రేజ్ లభించింది.
గతంలో పుష్ప సినిమాలో వచ్చిన ఊ అంటావా మావ ఊహు అంటావ పాట ఏ రేంజ్లో సూపర్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.
ఆపాటలో సమంత అదరగొట్టేసింది. అలాగే పుష్ప 2 మూవీలో కిస్సిక్ అంటూ వచ్చే పాటలో బన్నీ, శ్రీలీల డాన్స్ వేరేలెవల్.
ఈ పాట కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేయగా.. ఆమె 7 కోట్లు అడిగడంతో శ్రీలీలను సెలక్ట్ చేశారట.
మరిన్ని వెబ్ స్టోరీస్
కాలేజ్ డేస్‌లో బాడీ షేమింగ్.. కట్ చేస్తే.. సోయగంతో సెగలు..
ఆ స్టార్ హీరోలు మహేష్‌కి క్లాస్ మేట్స్ అని తెలుసా.?
ఆ సినిమా డబ్బింగ్‌కి వెళ్లి షాక్ అయ్యాను: ప్రియా భవాని శంకర్..