బంగాళాదుంపలు తెగ తింటున్నారా..? ఆలూ అతిగా తింటే యమ డేంజర్ రా నాయన..
కూరగాయల్లో రారాజు బంగాళదుంప అని పిలుస్తారు.. అన్ని సీజన్లలో అందరికీ అందుబాటులో ఉండే బంగాళాదుంపలను చాలా మంది ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, దీంతో ఆరోగ్యంగా ఉంటామని భావిస్తారు. అయితే, బంగాళదుంప అతిగా తినడం వల్ల అనేక చెడు ప్రభావాలు కూడా తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగాళదుంపల్లో ఉండే పోషకాలు అధికంగా తీసుకుంటే మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. అలాంటి చెడు ప్రభావాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
