AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌లో దొరికే మరో అద్భుత ఫలం..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు!

వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో ఎక్కువగా లభించేది మామిడిపండ్లు..ఇది మనందరికీ తెలిసిందే. అయితే, సమ్మర్‌సీజన్‌లో అదిరిపోయే రుచిని అందించే మరో పండు లిచీ. ఎంతో సువాసనతో నిండి ఉండే..ఈ పండ్లను తొక్క తీస్తున్నప్పుడు జ్యూస్ జారుతూ నోరూరిస్తాయి. ఎండాకాలంలో తినేందుకు ఈ పండ్లు చాలా మంచివి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయి. మూడ్‌ని సరిచేస్తాయి. వానాకాలం కూడా ఈ పండ్లను హాయిగా తినవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే, లిచీ పండ్లను తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Mar 23, 2025 | 4:16 PM

Share
లిచి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. హృదయ సంబంధ సమస్యలు రాకుండా రక్షిస్తాయి. లిచి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

1 / 5
లిచీ పండ్లలో విటమిన్ సీ, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, ఫొలేట్ వంటి చాలా పోషకాలు ఉంటాయి. గట్ హెల్త్ కూడా బాగుంటుంది. మలబద్ధకం సమస్య ఉండదు. లిచి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

2 / 5
అలాగే కొంతమంది ఒకేసారి ఎక్కువ లీచీలను తినేస్తుంటారు. కానీ ఇలా అతిగా తినడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం, అజీర్ణం, కడుపు సమస్యలకు దారితీస్తుంది. జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. అందువల్ల రోజుకు 10-15 లిచీల కంటే ఎక్కువ తినకూడదు.

3 / 5
లిచి పండ్లు రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేస్తాయి. ఇందులో ఉండే కాపర్, ఐరన్ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి సహాయపడతాయి. బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో ఉండే పొటాషియం బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. పైగా ఇందులో సోడియం కూడా తక్కువగా ఉంటుంది.

4 / 5
లిచీలో 82 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి, చర్మానికి కూడా అనేక ప్రయోజనకరంగా ఉంటుంది. లిచీలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

5 / 5
Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..

శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!

రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే

ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ

సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే