బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయి.. తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారుః కేసీఆర్
రాబోయే రోజుల్లో మళ్లీ సొంతంగానే అధికారంలోకి వస్తామని తెలంగాన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయని.. తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆయన హాట్ కామెంట్ చేశారు. అటు ఏపీ రాజకీయాలపై కూడా కేసీఆర్ కామెంట్ చేశారు.
రాబోయే రోజుల్లో మళ్లీ సొంతంగానే అధికారంలోకి వస్తామని తెలంగాన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయని.. తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆయన హాట్ కామెంట్ చేశారు. పదేళ్లుగా తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. కానీ ఇప్పుడు తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుందని కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అని కేసీఆర్ స్పష్టం చేశారు. అటు ఏపీ రాజకీయాలపై కూడా కేసీఆర్ కామెంట్ చేశారు. ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో

అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
