Meera Jasmine: పుత్తడి బొమ్మ పూర్ణమ్మ.. అందమైన ఫోటోలు షేర్ చేసిన మీరాజాస్మిన్
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో మీరాజాస్మిన్ ఒకరు. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగు , తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది మీరాజాస్మిన్. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
