AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie Updates: మన హీరోల సినిమాల స్టేటసేంటి..? ఎక్కడ షూట్ చేస్తున్నారు?

ప్రజెంట్ మన హీరోల సినిమాల స్టేటసేంటి..? ఏ హీరో ఎక్కడ షూట్ చేస్తున్నారు? కొత్త సినిమాల సెట్స్‌లోకి ఎప్పుడు అడుగుపెడతారు..? ఆల్రెడీ ఆన్ లోకేషన్ ఉన్న సినిమా షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఇలాంటి ఇంట్రస్టింగ్ డీటైల్స్ ఈ స్టోరీలో చూద్దాం.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jul 02, 2024 | 1:56 PM

Share
Raja కల్కి 2898 ఏడీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే నెక్ట్స్ మూవీ షూటింగ్ కానిచ్చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్‌. మారుతి దర్శకత్వంలో డార్లింగ్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ రాజాసాబ్‌. ఈ సినిమా షూటింగ్ శంషాబాద్‌లో జరుగుతోంది.

1 / 5
వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా ఈ సినిమా షూటింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో విశ్వంభర షూటింగ్ జరుగుతోంది.

2 / 5
  మిస్టర్ బచ్చన్‌ షూటింగ్‌ కోసం కశ్మీర్‌లో ఉన్నారు రవితేజ, హరీష్ శంకర్‌. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పాటలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. పుష్ప 2 కోసం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌లో పాల్గొంటున్నారు అల్లు అర్జున్‌. 

3 / 5
నిన్న మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్న బాలయ్య మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టారు. ఈ నెల 4 నుంచి హైదరాబాద్‌లో ఎన్బీకే 109 కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. దుల్కర్ హీరోగా తెరకెక్కతున్న లక్కీ భాస్కర్‌ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.

4 / 5
మెగా హీరోలు సాయిధరమ్ తేజ్‌, వరుణ్ తేజ్ కూడా సెట్స్‌లో బిజీగా ఉన్నారు. రోహిత్ డైరెక్షన్‌లో తేజ్‌ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ తుక్కుగూడలో జరుగుతోంది. వరుణ్ మట్కా షూటింగ్ మోయినాబాద్‌లో జరుగుతోంది.

5 / 5
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..

87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..

ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!

నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి

సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..

ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..

హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..