Bellamkonda Sai Sreenivas: హిట్ కోసం రిస్క్ తప్పదు అంటున్న బెల్లంకొండ హీరో..
సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు లైన్‌లో పెట్టేస్తున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ కోసం చేసిన ప్రయత్నం ఫెయిల్ అవ్వటంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్... ప్రజెంట్ ట్రెండ్‌లో ఉన్న ఓ జానర్‌తో రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు సాయి శ్రీనివాస్. బాలీవుడ్ ఎంట్రీ మీద భారీ ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఛత్రపతి రీమేక్‌తో అనుకున్న టార్గెట్‌ను రీచ్ అవ్వలేకపోయారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
