Allu Arjun – Pushpa 2: పక్కా ప్లాన్‌తో వస్తున్న పుష్పరాజ్.. పార్టీ గట్టిగానే ప్లాన్ చేసాడు..
పుష్పరాజ్ స్పీడు పెంచారు. కల్కి రిజల్ట్ చూసిన తరువాత మరింత కాన్ఫిడెంట్‌గా అప్‌కమింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో కంటెంట్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. అందుకే షూటింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నారు మేకర్స్. పుష్పరాజ్ మళ్లీ సెట్‌లో బిజీ అవుతున్నారు. షార్ట్ గ్యాప్ తరువాత పుష్ప 2 కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతోంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
