AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty: అనుష్క కావాలనే ఇలా చేస్తున్నారా.? ఇది స్వీటీ అభిమానులకు నిరాశే..

అనుష్క కావాలనే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్నారా..? రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయకూడదని ఫిక్సయ్యారా..? అందుకే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారా..? మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయం తర్వాత కూడా సైలెంట్‌గా ఎందుకున్నారు..? జేజమ్మ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? అసలు సమస్య ఎక్కడుంది..? కెరీర్ మొదటి నుంచి కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ వచ్చారు అనుష్క శెట్టి.

Anil kumar poka
|

Updated on: Jul 02, 2024 | 2:36 PM

Share
అనుష్క కావాలనే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్నారా..? రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయకూడదని ఫిక్సయ్యారా..? అందుకే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారా..? మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయం తర్వాత కూడా సైలెంట్‌గా ఎందుకున్నారు..?

1 / 7
జేజమ్మ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? అసలు సమస్య ఎక్కడుంది..? కెరీర్ మొదటి నుంచి కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ వచ్చారు అనుష్క శెట్టి.

2 / 7
అందుకే ఈమెకు కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. మూడు నాలుగేళ్లకో సినిమా చేస్తున్నా కూడా స్వీటీ క్రేజ్ అలాగే ఉండటానికి కారణం ఇదే. అంతా బాగానే ఉన్నా.. అనుష్క శెట్టి మాత్రం మునపట్లా హీరోయిన్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపించట్లేదు.

3 / 7
అనుష్క ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తున్నారు.. అదే ఘాతీ. అది కూడా ఓటిటి సినిమా. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సైలెంట్‌గా జరుగుతుంది. ఇక మలయాళంలో కథనార్ సినిమా చేస్తున్నారు. ఇది 2 భాగాలుగా వస్తుంది.

4 / 7
పీరియడ్ ఫాంటసీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో జయసూర్య హీరోగా నటిస్తున్నారు.  మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టితో ఐదేళ్ళ తర్వాత వచ్చి విజయం అందుకున్నారు అనుష్క.

5 / 7
ఆ మధ్య భాగమతి 2పై ప్రచారం జరిగింది కానీ దానిపై క్లారిటీ అయితే రాలేదు. అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2018లో విడుదలై విజయం సాధించింది.

6 / 7
దానికి సీక్వెల్ చేస్తే బాగుంటుందనేది మేకర్స్ ఆలోచన. కానీ అనుష్క నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. మొత్తానికి అనుష్క ప్లానింగ్స్ అర్థం కాకుండా ఉన్నాయిప్పుడు.

7 / 7
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!

సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..

ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?

తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు

తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..

మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!

శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!

గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్

వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..