Rukmini Vasanth: టాలీవుడ్లోకి సప్త సాగరాలు దాటి హీరోయిన్.. విజయ్ దేవరకొండ జోడిగా రుక్మిణి వసంత్..
కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ రుక్మిణి వసంత. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు ఎక్కువే వచ్చినట్లు సమాచారం. కానీ అచి తూచి ఆఫర్స్ ఓకే చేస్తుందట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
