Sandeep reddy vanga – Animal: 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్.. ఎలా సందీప్ వంగా ఎలా..?
ఈ రోజుల్లో సినిమాను రెండున్నర గంటలు చూడ్డానికే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. బాగా ఆసక్తికరంగా ఉంటే తప్ప.. రెండు గంటల సినిమా చాల్లే అంటున్నారు. అందుకే దర్శకులు కూడా దాదాపుగా అంతా ఒకే రన్ టైమ్‌తో వచ్చేస్తున్నారు. 2.20 గంటల నుంచి మొదలు పెట్టి 2.35 గంటల మధ్య తమ సినిమా నిడివి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ కొందరు దర్శకులు మాత్రం ఎవ్వరి మాటా వినరు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
