Samyuktha Menon: అదరహో అనిపిస్తున్న మలయాళీ భామ సంయుక్త మీనన్ లేటెస్ట్ పిక్స్
సంయుక్త మీనన్.. ఈ పేరు ఇప్పుడు ఎవరికీ పెద్దగా తెలియదు కానీ త్వరలో ఈ ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్ లోగట్టిగా వినిపిస్తుంది. మలయాళంలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో అదృష్టం పరీక్షించుకోనుంది.