Samantha: పాన్ ఇండియా హీరో తో మళ్ళీ రానున్న సమంత.. సీనియర్ బ్యూటీ ప్లాన్ మాములుగా లేదుగా
అసలే చేతిలో సినిమాల్లేవు.. ఆశలన్నీ ఆ ఒక్క వెబ్ సిరీస్‌పైనే ఉన్నాయి.. తెలుగులో అవకాశం ఇస్తే నటిస్తానంటున్నారు.. రీ ఎంట్రీ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు.. ఇన్నాళ్లకు ఆ ఆఫర్ వచ్చినట్లే కనిపిస్తుంది. మరి రీ ఎంట్రీ కోసం తంటాలు పడుతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు..? ఆమెకు వచ్చిన ఆఫర్ ఏంటి..? రెండేళ్ళ కింద విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటించాక.. టాలీవుడ్ వైపు చూడట్లేదు సమంత.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
