Salman Khan: కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయిన సల్మాన్.. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం వెయిటింగ్
షారుక్ కొట్టాడు హిట్టు.. రణ్‌బీర్ కూడా కొట్టాడు హిట్టు.. మరి నువ్వెప్పుడు కొడతావ్ భాయ్ హిట్టు అని అడుగుతున్నారు బాలీవుడ్‌లో ఓ బడా హీరోను ఆయన అభిమానులు. ఒకప్పుడు బాక్సాఫీస్ తాట తీసిన ఆ హీరో.. కొన్నేళ్ళుగా బాగా సైలెంట్ అయిపోయాడు. అందుకే తన వైలెంట్ యాక్షన్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. మరి కమ్ బ్యాక్ కోసం ట్రై చేస్తున్న ఆ స్టార్ హీరో ఎవరు..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
