Prabhas: మేకోవర్ కోసం తంటాలు పడుతున్న రెబల్ స్టార్
పాపం ప్రభాస్..! అదేంటండీ బాబూ అంత పెద్ద మాటనేసారు..! ఇండియాలో నెంబర్ వన్ హీరోను పట్టుకుని పాపం అనాల్సిన అవసరం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారు కదా..? అనొచ్చు.. ఎందుకంటే ప్రభాస్ కష్టాన్ని చూస్తే పాపం అనే మాట తప్ప మరోటి సరిపోదు. ఇంతకీ ఆయనకొచ్చిన అంత పెద్ద కష్టమేంటో తెలుసా..? ఎందుకు లేట్.. పదండి చూద్దాం..