గ్యాప్ తీసుకోవడం గొప్ప కాదు.. తీసుకున్నాక అదే స్థాయిలో కమ్ బ్యాక్ ఇవ్వడం గొప్ప. సమంత దీనికోసమే ప్రయత్నిస్తున్నారిప్పుడు. కానీ ఈమె ప్లానింగ్ ఏంటనేది అర్థం కావట్లేదు. అనారోగ్యంగా ఉన్నారా అంటే అదేం లేదు.. పైగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యారు.. ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు. కానీ చిన్న గ్యాప్ అయితే మెయింటేన్ చేస్తున్నారు. ఇంతకీ స్యామ్ ప్లాన్ ఏంటి..?