Pooja Hegde: సందడి లేకుండా పని పూర్తి చేసిన పూజా హెగ్డే
చేసే పనులన్నీ సైలెంట్‌గా చేస్తున్నపుడు ఇంక ప్రమోషన్స్ ఎందుకు చెప్పండి..? పూజా హెగ్డే చేస్తున్నదిదే. కొన్నేళ్లుగా ఈమె కెరీర్ మునపట్లా అయితే లేదు.. అందులో ఎలాంటి అనుమానాలక్కర్లేదు కూడా. అలాగని ఖాళీగా ఉన్నారా అంటే అదీ లేదు. చడీ చప్పుడూ లేకుండా ఓ పాన్ ఇండియన్ సినిమా పూర్తి చేసారు. ఆ సినిమా ఏంటి..? అసలు పూజా కెరీర్ ఎలా ఉందిప్పుడు..?