ఆహాలో బాలయ్య హోస్టుగా వస్తున్న షో అన్‌స్టాపబుల్. ఈ టాక్ షో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా మూడో సీజన్ కూడా విజయవంతంగా నడుస్తుంది. ఈ క్రమంలోనే తర్వాతి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు నిర్వాహకులు. నిన్నటి తరం హీరోయిన్ సుహాసినితో పాటు శ్రీయ సరన్, దర్శకులు జయంత్ సి పరాన్జీ, హరీష్ శంకర్ ఈ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథులుగా వచ్చారు.