Animal: యానిమల్ బుకింగ్స్ ఏంటి బాసూ.. తెలుగులోనూ కుమ్మేసేలా ఉన్నాడుగా !!
హిందీ సినిమాలకు తెలుగులో అంతగా ఆదరణ ఉండదు.. షారుక్ ఖాన్ లాంటి హీరో సినిమాలకు మాత్రమే మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. అంతే తప్ప వారం రోజుల ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేసినా.. హౌజ్ ఫుల్స్ అయ్యేంత సత్తా మాత్రం బాలీవుడ్ సినిమాలకు మన దగ్గర లేదు. డబ్బింగ్ చేసి వదిలినా.. రిలీజ్ రోజు సందడి మాత్రమే కనిపిస్తుంటుంది. కానీ యానిమల్ మాత్రం లెక్కలు తిరగరాసేలా కనిపిస్తుంది. ఈ సినిమాకు వారం రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేసారు దర్శక నిర్మాతలు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
