దే దే ప్యార్ దే సినిమాలో అల్ట్రా గ్లామరస్ అయేషా పాత్రలో నటించారు రకుల్. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతుండటంతో, మరోసారి అదే క్యారెక్టర్ ప్లే చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లి తరువాత రీ ఎంట్రీకి ఇదే పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫీల్ అవుతున్నారు. మరి అజయ్ సెంటిమెంట్ రకుల్‌కు మరోసారి వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి.