HBD Janhvi Kapoor: జూనియర్ శ్రీదేవి బర్త్ డే స్పెషల్.. ఓటీటీల్లో తప్పకుండా చూడాల్సిన జాన్వీ టాప్- 5 సినిమాలివే

అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పుట్టిన రోజు నేడు (మార్చి06). దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ నటించిన ఓటీటీల్లోని టాప్ 5 సినిమాలేంటో చూద్దాం రండి

Basha Shek

|

Updated on: Mar 06, 2024 | 2:06 PM

1 / 6
గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇందులో జాన్వీ కపూర్ ఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

2 / 6
గుడ్ లక్ జెర్రీ సినిమాలో కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే జెర్రీ అనే ఒక ఇన్నోసెంట్ అమ్మాయి పాత్రలో జాన్వీ అద్భుతంగా నటించింది. ఈ సినిమా డైరెక్టుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలోనే స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

3 / 6
2021లో వచ్చిన రూహీ సినిమాలో రెండు పాత్రల్లో నటించి మెప్పించింది జాన్వీ. ముఖ్యంగా దెయ్యం పట్టిన అమ్మాయిగా జూనియర్ శ్రీదేవి అభినయం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

4 / 6
జాన్వీ కపూర్ నటించిన థ్రిల్లర్ సినిమా మిలీ. ఇందులో అనుకోకుండా ఓ కోల్డ్ స్టోరేజ్ ఫ్రీజర్ లో చిక్కుకుపోతోంది జాన్వీ. రాత్రంతా గడ్డ కట్టే చలిలో ఆమె ఎలా బయటపడిందన్నదే మిలీ సినిమా. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూడొచ్చు.

5 / 6
జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ కలిసి నటించిన ఈ సినిమా డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రేమకథకు చక్కని కుటుంబ నేపథ్యాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు.

6 / 6
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?