Rajeev Rayala |
Updated on: Mar 27, 2022 | 1:16 PM
గత కొన్నేళ్లుగా రకుల్ పూర్తిగా ముంబై పరిశ్రమపైనే దృష్టి సారించింది.
లుగులో నటిస్తున్నా కానీ తన మనసు మాత్రం బాలీవుడ్ వైపే
రకుల్ నటించిన సినిమాల్లో దేదే ప్యార్ దే మినహా ఇతర సినిమాలేవీ హిట్ కాలేదు
ఇప్పుడు ఎటాక్ చిత్రంతో థియేటర్లలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.
సైన్స్ ఫిక్షన్ కలగలిసిన మిలటరీ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది.
ఎటాక్ ఏప్రిల్ 1న వెండితెరపైకి రానుంది. ఆ తర్వాత అజయ్ దేవగన్ తో రన్ వే 34 కూడా వస్తుంది. మిషన్ సిండ్రెల్లా-డాక్టర్ జి -థ్యాంక్యూ గాడ్ సహా తమిళ చిత్రం అయలాన్ -ఛత్రివాలి.. ఇంత పెద్ద క్యూ రకుల్ కి ఉంది.
ఎటాక్ రిలీజవుతున్నా ఆర్.ఆర్.ఆర్ తో చిక్కులు తప్పవన్న భావన వినిపిస్తుంది