గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా ఈ మధ్య టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించటమే మానేశారు. వెండితెర మీద స్పేస్ లేకపోయినా సోషల్ మీడియా ద్వారా సౌత్ ఆడియన్స్ తనను మిస్ అవ్వకుండా చూసుకుంటూన్నారు. వరుస ఫోటో షూట్‌లతో హల్ చేస్తున్న రాశీ, హాట్‌నెస్ ఓవర్ లోడెడ్ అన్న రేంజ్‌లో రెచ్చిపోతున్నారు.