Neha Shetty: గంగానదిలో నేహాశెట్టి ఫోటోషూట్.. సౌందర్యరాశి చూపులకు మైమరచిపోవాల్సిందే..
మోడ్రన్ డ్రెస్ కంటే చీరకట్టులో ఈ సుందరి మరింత అందంగా కనిపిస్తుంది. అందుకేనేమో ఈతారకు యూత్ ఫేవరేట్ క్రష్ గా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా నేహా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం విశ్వక్ సేన్ నటిస్తోన్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తుంది. "సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట.. కానుకే ఇచ్చా మనసంట జన్మకే తోడై నేనుంట.. గుండెలో నిండమంటా నీడగా పాడమంట.. నా సిరి నీవేనట.." అనే పాట గుర్తుకు వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
