Taapsee Pannu: వెడ్డింగ్ సీజన్ లో పెళ్లికి రెడీ అవుతున్న తాప్సీ పన్ను
ప్రజెంట్ బాలీవుడ్‌లో వెడ్డింగ్ సీజన్ నడుస్తోంది. చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న స్టార్స్ ఇప్పుడు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు మోస్ట్ టాలెంటెడ్ తాప్సీ పన్ను. ఇన్నాళ్లు తన పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ ప్రొఫెషనల్ కెరీర్ మీద పడకుండా జాగ్రత్త పడుతున్న ఈ బ్యూటీ... ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతా అంటున్నారు. తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
