Priyamani: లేటు వయసులోను కిల్లింగ్ ఫోజులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రియమణి అందాలు
హీరోయిన్ ప్రియమణి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నటన, అభినయం, డ్యాన్స్, అందం అన్ని కళలు కలిగి ఉన్న నటి ఈ ముద్దుగుమ్మ. తెలుగు లో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో, గ్లామర్ రోల్స్ నటించింది ఈ చిన్నది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్యమైన పాత్రలు ఇస్తోంది. కెరీర్ పరంగా మరియు పర్సనల్ లైఫ్ విషయంలో చాలా చక్కటి ప్లానింగ్ ముందుకుపోతుంది. మంచి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
