తమ ఫేవరేట్ స్టార్స్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? స్క్రీన్ మీదకు ఎప్పుడొస్తారు? కొలీగ్స్ ఆడియో ఫంక్షన్స్ కి ఎప్పుడు అటెండ్ అవుతారు? ఇలాంటి విషయాలు క్షణాల్లో ఫ్యాన్స్ చెవుల్లో పడుతూనే ఉంటాయి. అలా లేటెస్ట్ గా తారక్ కోసం ప్రభాస్ అండ్ షారుఖ్ కలిసి స్టార్ట్ చేసిన ఓ మిషన్ గురించి ఇంట్రస్టింగ్‌గా చెప్పుకుంటున్నారు నందమూరి అభిమానులు. ఇంతకీ విషయం ఏంటో గెస్ చేశారా దేవరా?..