OTT: ఓటిటి దెబ్బకు కీలుబొమ్మలుగా మారిన నిర్మాతలు
ఓటిటి సంస్థల చేతిలో మన నిర్మాతలు కీలు బొమ్మలు అయిపోతున్నారా..? వాళ్లు కీ ఇచ్చినట్లు మనోళ్లు తల ఊపడం తప్ప.. సొంత నిర్ణయాలు కూడా తీసుకోలేని దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారా..? అదేంటి.. వందల కోట్లతో సినిమాలు నిర్మిస్తున్న మన నిర్మాతలను అంత మాట అనేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీని ఒక్కసారి ఎక్స్‌క్లూజివ్‌గా చూడండి.. విషయం మీకే బోధపడుతుంది. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు కదా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
