Tollywood: షారుక్ తో సహా టాలీవుడ్‌లో జెండా పాతే పనిలో అదర్ లాంగ్వేజ్ స్టార్స్..
నేషనల్ మార్కెట్‌కు గేట్లు ఓపెన్ చేసింది తెలుగు హీరోలే. బాహుబలి తరువాత తెలుగు సినిమాలు అన్ని భాషల్లోనూ భారీ వసూళ్లు సాధిస్తుంటే ఇతర భాషల స్టార్స్ ఆ రేంజ్‌ను అందుకోవడానికి తంటాలు పడ్డారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగు హీరోలతో పాటు ఇతర భాషల స్టార్స్ కూడా మన మార్కెట్‌లో తమ షేర్ ఉందని ప్రూవ్ చేసుకుంటున్నారు. తాజాగా లియో సినిమాతో తెలుగు మార్కెట్‌లో తన పట్టెంతో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు విజయ్.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
