Nabha Natesh: దర్శక నిర్మాతలు ఈ అమ్మడిని పట్టించుకోరేంటి.. నభా నటేష్ అందాలు
అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోన్న హీరోయిన్స్ లో నభా నటేష్ ఒకరు. ఈ భామ తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. నన్ను దోచుకుందువటే అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నభా నటేష్. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది.