AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnavi Chaitanya: బడా హీరోల సినిమాల కోసం ఎదురుచూస్తున్న బేబీ బ్యూటీ

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది క్రేజ్ సొంతం చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. వైష్ణవి చైతన్య కూడా అలా క్రేజ్ సొంతం చేసుకున్నదే. టిక్ టాక్ వీడియోలతో, ఇన్ స్టా రీల్స్ తో మంచి ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. అలాగే సినిమాల్లోనూ నటించి మెప్పించింది వైష్ణవి.

Rajeev Rayala
|

Updated on: Oct 25, 2023 | 9:42 AM

Share
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది క్రేజ్ సొంతం చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. వైష్ణవి చైతన్య కూడా అలా క్రేజ్ సొంతం చేసుకున్నదే.

1 / 5
టిక్ టాక్ వీడియోలతో, ఇన్ స్టా రీల్స్ తో మంచి ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. అలాగే సినిమాల్లోనూ నటించి మెప్పించింది వైష్ణవి.

2 / 5
చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపినించి మెప్పించింది వైష్ణవి. ఇక బేబీ సినిమాతో మెయిన్ హీరోయిన్ గా మారిపోయింది వైష్ణవి.

3 / 5
బేబి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. బేబీ సినిమాలో వైష్ణవి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బడా సినిమాలు ఏవీ ఒప్పుకోలేదు.

4 / 5
మరోసారి బేబీ టీమ్ తోనే చేస్తోంది. ఈ సినిమాలో కూడా ఆనంద్ దేవార కొండానే హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

5 / 5
Follow Us
యువరాజ్ సింగ్ తండ్రి వ్యాఖ్యలపై కపిల్ దేవ్ కౌంటర్ అదుర్స్..!

శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే?

ఇవి జైళ్లా లేక ఫైవ్ స్టార్ హోటళ్లా? ఇక్కడి ఖైదీల లగ్జరీ లైఫ్!

ఒక కిలో వేరుశనగ గుండ్ల నుంచి ఎంత నూనె వస్తుంది?

నిప్పుల కొలిమిల నగరాలు.. కాంక్రీట్ అడవుల్లో హీట్ ముప్పు..

లక్షలాది మందిని భావోద్వేగానికి గురిచేస్తున్న తడిసిన డైరీ..!

నన్ను సిగరెట్‌తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు..

మోదీ 3 దేశాల టూర్.. ఇండో-పసిఫిక్‌పైనే ప్రత్యేక దృష్టి

నర్సే డాక్టరు.. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం తర్వాత ఘోరం!

లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే