AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OG: OG సునామీ.. ఇదయ్యా నీ అసలు రూపం.. విశ్వరూపం చూపించనున్న పవన్

ఇదయ్యా నీ అసలు రూపం.. ఓవర్సీస్‌లో ఓజి బుకింగ్స్ చూసాక పవన్ ఫ్యాన్స్ అంటున్న మాటిదే. ఎన్నో ఏళ్లైపోయింది నార్త్ అమెరికాలో పవన్ సినిమా రికార్డులు తిరగరాసి..! అప్పుడెప్పుడో అత్తారింటికి దారేదితో నాటి రికార్డ్స్ సెట్ చేసిన పవన్.. చాలా ఏళ్ళ తర్వాత ఓజితో విశ్వరూపం చూపిస్తున్నారు. మరి ఓవర్సీస్‌లో ఓజి రచ్చేంటి..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Sep 06, 2025 | 1:11 PM

Share
మామూలుగానే పవన్ సినిమా వచ్చేముందు ఓ వైబ్రేషన్ ఉంటుంది.. అది హిట్టా ఫట్టా పక్కనబెడితే ఓపెనింగ్స్‌లో పవన్ తోపు. మొన్న హరిహర వీరమల్లు సైతం ఫస్ట్ డే 80 కోట్లకు పైనే వసూలు చేసింది.

1 / 5
తెలుగు రాష్ట్రాల్లో ఓకే గానీ.. ఓవర్సీస్‌లో మిగిలిన హీరోలతో పోలిస్తే కాస్త వెనకబడ్డారు పవర్ స్టార్. ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తుండటంతో.. ఆ ఎఫెక్ట్ కలెక్షన్లపై కనిపించింది.

2 / 5
చాలా ఏళ్ళ తర్వాత పవన్ అసలు స్టామినాను ఓజి చూపిస్తుంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన 6 రోజుల్లోనే 1 మిలియన్ వసూలు చేసింది ఓజి. విడుదలకు 20 రోజుల ముందే ఈ రికార్డ్ క్రియేట్ చేసారు పవన్.

3 / 5
ఈ దూకుడు కంటిన్యూ అయితే.. రిలీజ్ నాటికి కేవలం ప్రీమియర్స్‌తోనే OG 3 మిలియన్ వరకు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.పాజిటివ్ టాక్ గానీ వచ్చిందంటే.. ఓజి ఓవర్సీస్ అరాచకానికి హద్దే ఉండదు.

4 / 5

వీకెండ్‌లోపే 5 మిలియన్.. ఫుల్ రన్‌లో 10 మిలియన్ వసూలు చేసినా తక్కువే. చాలా ఏళ్ళ తర్వాత పవన్ చేస్తున్న గ్యాంగ్ స్టర్ డ్రామా కావడంతో దీనిపై ఇంటా బయటా ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

5 / 5
ఇంట్లో రోజూ ఉపయోగించే ఈ 6 వస్తువులు విషపూరితంగా మారతాయి..ఎందుకంటే

చాణక్యుడు చెప్పిన.. మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?

తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన కేసీఆర్ విచారణ

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం

టెన్త్ పాసైన వారికి 22,195 రైల్వే ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్‌ ఇదే

పిగ్గీ బ్యాంకుల నుంచే పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నేర్పడం ఎలా? 

బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు

ప్రశంసించడం కూడా కళే.. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారిపోండిలా!

వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..