AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda 2: ఫ్యాన్స్ ఇక ఊపిరి పీల్చుకొండి.. అఖండ 2 కథ చెప్పేసిన బాలయ్య

అఖండ 2 ఎలా ఉండబోతుంది..? ఎప్పుడు విడుదల కాబోతుంది..? అఖండ కథ ఎక్కడైతే ఆగిందో అక్కడ్నుంచే సీక్వెల్ కథ మొదలవుతుందా..? లేదంటే ఇందులో ఇంకేదైనా కొత్త పాయింట్ చెప్తున్నారా..? అసలు అఖండ 2 సినిమాలో హైలైట్స్ ఏంటి..? ఓ ఈవెంట్‌కు వచ్చిన బాలయ్య.. ఈ ప్రశ్నలన్నింటిపై అదిరిపోయే ఆన్సర్స్ ఇచ్చారు.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 06, 2025 | 1:20 PM

Share
బాలయ్య కెరీర్‌లో ఎన్ని సినిమాలైనా ఉండనీ కానీ అఖండ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే దానికి ముందు కూడా బాలయ్య హిట్లు, సూపర్ హిట్లు కొట్టారు కానీ మార్కెట్ మాత్రం అక్కడక్కడే ఉంది. కానీ అఖండ తర్వాతే నట సింహం రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

1 / 5
అప్పటి వరకు 50 కోట్ల దగ్గరే ఆగిన బాలయ్య సినిమాలు.. అఖండ తర్వాత 100 కోట్లకు తగ్గనంటున్నాయి.అఖండతో తొలిసారి 100 కోట్లు కొట్టిన బాలయ్య.. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ సినిమాలతో వరసగా నాలుగు సార్లు 100 కోట్లు అందుకున్న తొలి సీనియర్ హీరోగా చరిత్ర సృష్టించారు.

2 / 5
అఖండ 2తో ఏకంగా 200 కోట్లపై కన్నేసారు బాలయ్య. బోయపాటి అండగా ఉండటంతో.. అఖండ 2 ఆ రికార్డు అందుకుంటుందని నమ్మకంగా ఉన్నారీయన.అఖండ 2 షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది.. కానీ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఆలస్యం కారణంగానే సినిమా సెప్టెంబర్ 25 నుంచి వాయిదా పడింది.

3 / 5
కొత్త డేట్ ఎప్పుడా అని వేచిచూస్తున్న అభిమానులకు తీపికబురు చెప్పారు బాలయ్య. డిసెంబర్ మొదటి వారంలో సినిమా వస్తుందన్నారీయన. అంతేకాదు.. ఈసారి అఖండ 2 దెబ్బకు థియేటర్లలో పూనకాలు ఖాయమంటున్నారు

4 / 5
అఖండ 2లో ప్రధానంగా సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నట్లు తెలిపారు బాలయ్య. అందుకే కేవలం తెలుగులో మాత్రమే కాదు.. ఈసారి నార్త్‌పై కూడా బాగానే కాన్సట్రేట్ చేస్తున్నారు మేకర్స్. బాలయ్యే హిందీలో సొంత డబ్బింగ్ చెప్పారు. అఖండలో అక్కడక్కడే సనాతన ధర్మం టాపిక్ ఉంటుంది.. కానీ పార్ట్ 2లో మొత్తం అదే ఉండబోతుంది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..