50 కోట్ల రెమ్యునరేషన్.. స్టార్ హీరోలకైతే ఇదేం పెద్ద మ్యాటర్ కాదు కానీ.. మీడియం రేంజ్ హీరోలకు ఇంత పారితోషికం అనేది ఓ కల..! ఎందుకంటే వాళ్ల సినిమాలు హిట్టైనా అన్ని కోట్లు వస్తాయా అనేది అనుమానమే. కానీ 50 కోట్ల పారితోషికంతో ఓ టైర్ 2 హీరో రికార్డ్ సృష్టించబోతున్నారు. ఇంతకీ ఎవరా హీరో..? ఎందుకు ఆయనకు అంత క్రేజ్..? టాలీవుడ్‌లో ఎప్పుడూ ఓ అనుమానం అలాగే ఉంటుంది.