Krithi Shetty: అతను ముద్దుపెడితే భలేగా ఉంటుంది.. అబ్బో..!! కృతి శెట్టి మామూల్ది కాదుగా..!

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. బుచ్చి బాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  

Rajeev Rayala

|

Updated on: Apr 06, 2024 | 3:03 PM

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. బుచ్చి బాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. బుచ్చి బాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  

1 / 5
ఉప్పెన సినిమాలో టీనేజ్ అమ్మాయిగా నటించి మెప్పించింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ అమ్మడు. ఉప్పెన సినిమా హిట్ అవ్వడంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కట్టాయి. 

2 / 5
ఉప్పెన తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి. ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించి ఆకట్టుకుంది. 

3 / 5
ఆతర్వాత బంగార్రాజు సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న కృతికి ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ పడ్డాయి. దాంతో ఇప్పుడు ఆఫర్స్ కరువయ్యాయి. ఇప్పుడు మరోసారి బిజీ అవాలని సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు పెడుతోంది. 

4 / 5
తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వదిలింది ఈ అమ్మడు. సూర్యకిరణాలు పడేలా ఫోటోలు దిగి.. సూర్యుడు కిస్ చేసినప్పుడు లైఫ్ చాలా బాగుంటుందంటూ రాసుకొచ్చింది కృతి శెట్టి. 

5 / 5
Follow us