Nani: రెమ్యూనరేషన్ గురించి కూడా ఇంట్రస్టింగ్ నాని కామెంట్స్.. ఫిదా అవుతున్న ఆడియన్స్
నాని విషయంలో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. యంగ్ జనరేషన్ హీరోల్లో నాని స్టైల్ చాలా స్పెషల్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా రీసెంట్ ఈవెంట్స్‌లో ఇంటర్వ్యూస్‌లో నాని మాట్లాడే తీరుకు ఫిదా అవుతున్నారు ఆడియన్స్. నటుడిగా నిర్మాతగా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు నేచురల్ స్టార్ నాని. ప్రొడ్యూసర్‌గా కోర్టు సినిమాతో సూపర్ హిట్ అందుకొని, ఇప్పుడు నటుడిగా హిట్ 3తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
