AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టుచీరలో కుదనపు బొమ్మలా మీనాక్షిచౌదరి.. అచ్చం దేవకన్యనే..

అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత జోర్ పెంచింది. వరసగా ఫోటో షూట్స్‌తో కుర్రకారును ఆగం చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పట్టు చీరలో, నగలన్నీ అలంకరించుకొని, అందంగా అచ్చం కుందనపు బొమ్మలా తయారైంది. ప్రస్తుతం ఈ ఫొటోలు అందిరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

Samatha J
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 30, 2025 | 8:00 PM

Share
నటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ వరస సినిమాలతో దూసుకెళ్తుంది.  ఈ చిన్నది అప్ స్టార్స్ అనే హిందీ సినిమాతో నటిగా సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమైంది.

1 / 5
హిందీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని, ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో, గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టేసింది. దీంతో వరసగా ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కట్టాయి.

2 / 5
దీని తర్వాత వరసగా ఈ అందాల ముద్దుగుమ్మ  ఖిలాడీ, హిట్2 , గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, మట్కా, మెకానీకి రాఖీ వంటి సినిమాల్లో నటించి, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ముఖ్యంగా ఈ చిన్నది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 / 5
ఈ మూవీలో వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్‌గా నటించి, తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. దీంతో వరసగా హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అయిపోయింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన వరస ఫొటో షూట్‌తో కుర్రకారును మాయ చేస్తుంటుంది.

4 / 5
తాజాగా ఈ ముద్దుగ్మ పట్టు చీరలో అందంగా తయారై ఫొటోలకు ఫోజులిచ్చింది. పట్టు చీరలో, ఒంటినిండా నగలు ధరించి అచ్చం మహాలక్ష్మిలా ఉంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓలుక్ వేయండి.

5 / 5
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..