Nagarjuna: సోలోగా వర్కవుట్ కావడం లేదా ?? నాగ్ స్ట్రాటజీ ఏంటి ??
అక్కినేని నాగార్జున నయా స్ట్రాటజీని డిజైన్ చేసుకుని ఫాలో అవుతున్నారా? సోలో మూవీస్ సో బెటర్ అనే కాన్సెప్ట్ కి ప్రస్తుతం కామా పెట్టేశారా? ప్యాన్ ఇండియా లెవల్లో పాపులర్ స్టార్స్ తో కొలాబరేట్ కావడానికి సై అంటున్నారా? ఇంతకీ కింగ్ మనసులో ఏం ఉంది? నియర్ ఫ్యూచర్‌లో ఆయన ఎలా కనిపించనున్నారు? సీనియర్ హీరోగా పేరున్నా.... ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే తరహా పాటలు పక్కాగా నాకు సూట్ అవుతాయనే కాన్ఫిడెన్స్ తో ఉంటారు కింగ్ నాగార్జున.