AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thandel: తండేల్ ట్రైలర్ రివ్యూ.. ఇవి గమనించారా

మోస్ట్ అవైటెడ్ తండేల్ సినిమా ట్రైలర్ విడుదలైంది. కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమా ఇది. పైగా పాటలు కూడా మామూలు హిట్ కాలేదు.. అందుకే తండేల్‌పై చర్చ బాగా జరుగుతుంది. మరి ఈ అంచనాలు నిలబెట్టేలాగే ట్రైలర్ కూడా ఉందా..? అసలు ట్రైలర్‌లో హైలైట్స్ ఏంటి..? సినిమా ఎలా ఉండబోతుంది..?

Phani CH
|

Updated on: Jan 29, 2025 | 10:33 PM

Share
తండేల్ అంటే ముందు నుంచి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అనుకున్నారంతా. కానీ ట్రైలర్‌తో ఒపీనియన్స్ అన్నీ మార్చేసారు దర్శకుడు చందూ మొండేటి. హై ఎమోషన్స్‌తో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది తండేల్.

1 / 5
ఇక నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో..? ట్రైలర్ అంతా చైతూ, పల్లవి ప్రేమకథతోనే సాగింది. మధ్య మధ్యలో వచ్చే పాకిస్తాన్ ఎపిసోడ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

2 / 5
2.26 నిమిషాల ట్రైలర్‌లో కథ అంతా చెప్పారు చందూ మొండేటి. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్.. ఆ తర్వాత హీరో లీడర్ కావడం.. పెళ్లి చేసుకుందాం అనుకునే టైమ్‌కు వేటకెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది.

3 / 5
హీరో అండ్ టీం పాకిస్తాన్ వెళ్లాక ఏం జరిగింది..? అక్కడ్నుంచి జాలర్లు అందరూ ఎలా తిరిగొచ్చారనేది అసలు కథ. సముద్రంపై వచ్చే సీన్స్‌లో VFX బాగుంది. ఇండో పాక్ పాయింట్ బాగా రిజిష్టర్ చేసారు చందూ మొండేటి.

4 / 5
అయితే ఎన్ని ఎమోషన్స్ చూపించినా.. చైతు, పల్లవి కెమిస్ట్రీకే ఎక్కువ మార్పులు పడ్డాయి. ఫిబ్రవరి 7న విడుదల కానుంది తండేల్. ఇప్పటికే ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్స్ అయ్యాయి.

5 / 5
మీ కారు ఎంత వేగంతో నడిపితే బెస్ట్ మైలేజీ వస్తుంది? కీలక విషయాలు

ఈ ఒక్క ఆకు బట్టతల మీద కూడా జుట్టు పెరిగేలా చేసే అద్భుత ఔషధం!

ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..

పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు

విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా

ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..

'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా

బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..

క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..

ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ