ఆల్రెడీ వినిపిస్తున్న ఇలాంటి గాసిప్స్ కి బలం చేకూర్చేలా ఈ రీల్ ఉందన్నది నెట్టింట్లో ఊపందుకున్న మాట. సామ్ నుంచి విడిపోయాక, చైతూ రిలేషన్‌షిప్స్ గురించి రకరకాల వార్తలు వినిపించాయి. చైతన్య వాటి గురించి ఎప్పుడూ స్పందించలేదు. అయితే, వేలంటైన్స్ డేకి రిలీజ్ అయిన ఈ రీల్ చూసిన వారు మాత్రం, తండేల్ ఫ్రమోషన్‌కి ఆ కాన్సెప్ట్ ని భలే వాడుకున్నారే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.