అల్లు అర్జున్ ఆర్య 2, ప్రభాస్ డార్లింగ్ సినిమాలు కాజల్ క్రేజ్ ను ఇమేజ్ ను మరింత పెంచేశాయి. 2010లో ఈమె తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన నా పేరు శివ చిత్రంలో నటించింది. ఈ సినిమా తో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.