Nag Ashwin: మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్.. మరి లైన్‌లోకి వచ్చేది ఎవరో.?
బాహుబలితో రీజినల్ బౌండరీస్ చెరిపేసిన జక్కన్న.. మన సినిమాను ఇండియన్ సినిమా అనే స్థాయికి తీసుకువచ్చారు. ఇప్పుడు కల్కి 2898 ఏడీతో ఇండియన్ సినిమాను గ్లోబల్ రేంజ్‌కు చేర్చారు నాగ్ అశ్విన్. అంతేకాదు, ఇండియన్ కనుమరుగవుతున్న మల్టీస్టారర్‌లకు కొత్త బూస్ట్ ఇస్తున్నారు ఈ యంగ్ మేకర్. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ్ అశ్విన్, ఆ సినిమాలో నాని, విజయ్ దేవరకొండను లీడ్ రోల్స్‌లో చూపించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
